Thursday, May 23, 2019

నాలుగు దశాబ్దాల రికార్డు బ్రేక్..! సంపూర్ణ మెజార్టీతో రెండోసారి అధికారం చేపట్టనున్న ప్రధానిగా మోడీ..

ఢిల్లీ : ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లుగానే సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో మోడీ ప్రభంజనం కనిపిస్తోంది. కేంద్రంలో వరుసగా రెండోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని తెలుస్తోంది. సార్వత్రిక ఫలితాల్లో బీజేపీ సొంతంగా రెండోసారి మేజిక్ ఫిగర్ సాధించిన మోడీ చరిత్ర సృష్టించనున్నారు. 48 ఏళ్లలో ఏ ప్రధాని సాధించని రికార్డు సొంతం చేసుకోనున్నారు. ఇందిరాగాంధీ అనంతరం

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2EsSwk3

0 comments:

Post a Comment