Monday, May 27, 2019

భారతదేశం నియత‌ృత్వధోరణిలోకి నెట్టబడుతోంది.. రాహుల్ గాంధీ

భారత దేశం లాంటీ యువ నాయకత్వం ఉన్న చాల దేశాలు నియంత‌ృత్వధోరణిలోకి నెట్టబడుతున్నాయని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. భారత తొలి ప్రధాని జవహార్‌లాల్ నెహ్రు 55వ వర్థంతి సంధర్భంగా ట్విట్టర్‌లో ఆయన ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈనేపథ్యలోనే 70 సంవత్సరాలపాటు భారత దేశాన్నిపటిష్టమైన ప్రజాస్వామిక దేశంగా కొనసాగడానికి బాటలు వేసిన నెహ్రు సేవలను

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2HFxq4e

0 comments:

Post a Comment