Thursday, May 30, 2019

పార్టీ అధ్యక్షుడిగా అమిత్ షా కొనసాగింపు..?

బీజేపీ జాతీయ పార్టీ అధ్యక్షుడిగా తిరిగి అమిత్ షా మరోకొద్ది రోజులపాటు కొనసాగనున్నట్టు సమాచారం. గురవారం ప్రధానిగా భాద్యతలు చేపడుతున్న నేపథ్యంలోనే మోడీతోపాటు అమిత్ షా బుధవారం సాయంత్రం నాలుగు గంటలపాటు ఇద్దరి మధ్య చర్చలు జరిగాయి. దీంతో పార్టీ చీఫ్‌గా తిరిగి అమిత్ షానే కొనసాగే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. అమిత్ షా

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2JNCXYs

0 comments:

Post a Comment