ఏపీలో ఎన్నికలు ముగిసినా ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతుంది .రాజకీయ నాయకులతో పోటాపోటీగా సీఎం ఎవరన్నదానిపై జ్యోతిష్య పండితులు ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు. జగన్ సీఎం అవుతారని ప్రమాణ స్వీకారానికి ముహూర్తాలు కూడా కొందరు జ్యోతిష్య పండితులు పెడుతుంటే జగన్ కాదు చంద్రబాబే సీఎం అని వాదిస్తున్నారు మరికొంత మంది జ్యోతిష్య పండితులు . మునుపెన్నడూ లేని విధంగా ఈ సారి రాజకీయాలపై జ్యోతిష్య పండితుల సంచలనాలు పెరిగిపోయాయి.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/308iHpE
చంద్రబాబే సీఎం .. బాండ్ పేపర్ మీద రాసిస్తా... కాకుంటే జ్యోతిష్యం మానేస్తా.. నైషధం శివరామ శాస్త్రి
Related Posts:
ఒక రోజు ఢిల్లీ దీక్షకు రూ.10 కోట్లు : ప్రత్యేక రైళ్లకు రూ.1.12 కోట్లు : ఏపి ప్రభుత్వ ఉత్తర్వులు..!ఏపి ప్రభుత్వం ధర్మ పోరాట దీక్షలను ఇప్పటి వరకు ప్రభుత్వ ఖర్చుతోనే నిర్వహిస్తూ వస్తోంది. పార్టీ సభల్లా నిర్వహి స్తున్న ధర్మ పోరాట దీక్షల… Read More
హస్తం తట్టుకుంటుందా: లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు టీఆర్ఎస్ ఇవ్వనున్న షాకేంటి..?గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన టీఆర్ఎస్ మరోసారి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు షాకిచ్చే యోచనలో ఉందా...? ఆమేరకు గులాబీ బాస్ కే… Read More
ఐఆర్ జూన్ నుండి అమలు : మహిళా-, ఔట్ సోర్సింగ్- కాంట్రాక్ట్ ఉద్యోగులకు వరాలు..!ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపి ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల పై వరాల జల్లు కురిపించింది. కీలకమైన మధ్యంతర భృతితో పాటుగాగా ప్రత్యేకంగా మహిళా ఉద… Read More
టార్గెట్ చంద్రబాబు : మోదీ ప్రసంగం లక్ష్యం : జనసమీకరణ..నిరసనల్లో టిడిపి వర్సెస్ బిజెపి.బిజెపి- టిడిపి మధ్య స్నేహ బంధం వీడిన తరువాత ప్రధాని మోదీ తొలిసారి ఏపికి వస్తున్నారు. ఇందుకు సంబంధిం చి బిజెపి నేతలకు జన సమీకరణ సవాల్ గా మారి… Read More
అందుకే కలిశాం, గతం గతః, జగన్ ప్రమాదకరం: ఆది-రామసుబ్బారెడ్డి, కడప రాజకీయాల్లో కీలక మలుపుకడప: జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ నుంచి ఎవరు పోటీ చేయాలనే అంశం శుక్రవారం కొలిక్కి వచ్చింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరఫున జమ్మల… Read More
0 comments:
Post a Comment