కేంద్ర ప్రభుత్వంలో వైసీపీ చేరుతోందా. ఇంతగా ప్రచారం జరుగుతున్న వైసీపీ నేతలు ఎందుకు ఖండించటం లేదు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. ఢిల్లీ పర్యటనకు జగన్ వెళ్లిన సమయంలో దీని పైనే తర్జన - భర్జనలు. దీని పైనా స్వయం గా మోదీతో పాటుఆ ఆమిత్‌షా నుండి ఆహ్వానం. ఇతరత్రా సంప్రదింపులు..చర్చల కోసం రాం మాధవ్‌కు బాధ్యతలు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2K8xIlz
Tuesday, May 28, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment