Sunday, May 5, 2019

కోడ్ ఉల్లంఘన ఫిర్యాదుల్లో మోడీకి క్లీన్‌చిట్ ఇవ్వడంపై ఈసీ సభ్యుల్లో బేధాభిప్రాయాలపై మీ కామెంట్ ఏంటి?

ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు సంబంధించి ప్రధాని నరేంద్రమోడీకి ఎలక్షన్ కమిషన్ వరుసగా క్లీన్ చిట్‌‌లు ఇవ్వడంపై దూమారం రేగుతోంది. కమిషన్ సభ్యుల్లో ఒకరు దీనిపై అభ్యంతరం వ్యక్తంచేశారన్న వార్తలు వివాదాన్ని మరింత పెంచాయి. ఏప్రిల్ 1న వార్దాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోడీ, రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి పోటీ చేస్తుండటంపై విమర్శలు గుప్పించడం,

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2H3jxMT

0 comments:

Post a Comment