కామారెడ్డి జిల్లా కేంద్రంలో తుపాకి మిస్ ఫైర్ కావడంతో ఓ కానిస్టేబుల్ కు తీవ్రగాయాలు అయ్యాయి. కానిస్టేబుల్ పరిస్థితి విషమించడంతో కామారెడ్డి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం కామారెడ్డి లో విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ గౌడ్ అనే కానిస్టేబుల్ చేతిలోతుపాకి మిస్ ఫైర్ అయింది. దీంతో ఆ కానిస్టేబుల్ కు గాయాలయ్యాయి.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UZJm3V
Saturday, May 4, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment