Friday, May 24, 2019

జ‌గ‌న్ డ్రీం కేబినెట్ సిద్దం: స్పీక‌ర్‌గా ఇద్ద‌రి పేర్లు ప‌రిశీల‌న‌: మ‌ంత్రుల శాఖ‌లు ఖ‌రారు..!

ఏపీ ఎన్నిక‌ల్లో సంచ‌ల‌న విజ‌యం సాధించిన వైసీపీ అధినేత జ‌గ‌న్ ఈ నెల 30న ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. విజ‌య‌వాడ‌లోనే ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్న‌ట్లు ఆయ‌నే స్వ‌యంగా ప్ర‌క‌టించారు. ఇదే స‌మ‌యం లో త‌న‌తో పాటే పూర్తి కేబినెట్ ప్ర‌మాణ స్వీకారం చేయించాల‌ని జ‌గ‌న్ భావిస్తున్నారు. ఇందు కోసం ఇప్పటికే త‌న టీం ను సిద్దం

from Oneindia.in - thatsTelugu http://bit.ly/30JgdhR

0 comments:

Post a Comment