Saturday, May 18, 2019

రేసులా దూసుకెళ్తే.. కేసులతో మూసేస్తారు..! యూత్ వేగానికి బ్రేకులు వేయనున్న పోలీసులు..!!

హైదరాబాద్‌: "మేఘాలలో తేలిపొమ్మన్నది.. తూపానులా రెచ్చిపొమ్మన్నది" అనుకుంటూ రయ్యిమని దూసుకెళ్దామనుకుంటున్నారా..? ఇక మీ ఆటలు సాగవు. సరదా రైడ్ కోసం వాహనం తీసి షికారుకెళ్లే క్రమంలో నియమాలను అతిక్రమించి వాహనం నడిపితే మీరు సక్రమంగా, సకాలంలో ఇంటికి చేరడం కష్టమే.. నియమాలను అతిక్రమించి అతివేగంతో వాహనం నడిపితే మీరు జైలుకు, మీ వాహనం పోలీసు స్టేషన్ కి

from Oneindia.in - thatsTelugu http://bit.ly/30v2laS

0 comments:

Post a Comment