Tuesday, May 14, 2019

హ‌రికృష్ణ‌..ఏఎన్ఆర్‌..దాస‌రి విగ్ర‌హాల‌ తొలిగింపు : అభిమానుల ఆందోళ‌న : విశాఖ‌లో ఉద్రిక్త‌త‌..!

విశాఖ న‌గ‌రంలో అర్ద‌రాత్రి ఉద్రిక్త ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. బీచ్ రోడ్డులో ఏర్పాటు చేసిన విగ్ర‌హాల్లో మూడింటిని అధికారులు అర్ద‌రాత్రి తొలిగించారు. దీంతో..అభిమానులు ఆందోళ‌నకు దిగారు. నిబంధ‌న‌ల‌కు వ్య‌తిరేకంగా ఏర్పాటు చేసిన విగ్ర‌హాల‌నే తొలిగించాల్సి వ‌చ్చింద‌ని..అది కూడా హైకోర్టు ఆదేశాల మేర‌కు తొలిగించాల‌మ‌ని విశాఖ న‌గ‌ర పాల‌క అధికారులు చెబుతున్నారు. విశాఖ‌లో విగ్ర‌హాల తొలిగింపు..విశాఖ న‌గ‌రంలోని బీచ్ రోడ్డులో

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2vYJjLY

0 comments:

Post a Comment