ఇస్లామాబాద్ : పాకిస్థాన్ లో ఉగ్రవాదులు మరోసారి తెగబడ్డారు. బలోచిస్తాన్ గ్వాదర్‌లోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో దాడి చేశారు. నలుగురు టెర్రరిస్టులు ది పెర్ల్ కాంటినెంటల్ (పీసీ) హోటల్లో చొరబడి, కాల్పులకు తెగబడ్డారు. వీరి వద్ద భారీ ఎత్తున ఆయుధాలు ఉన్నాయని తెలుస్తోంది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WD1liv
Sunday, May 12, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment