Friday, May 3, 2019

జార్ఖండ్‌లో రెచ్చిపోయిన నక్సలైట్లు.. బీజేపీ ఆఫీస్‌‌పై బాంబు దాడి...

కుంతి : మహారాష్ట్ర గడ్చిరోలి ఘటన మరువక ముందే జార్ఖండ్‌లో నక్సల్స్ మరోసారి రెచ్చిపోయారు. సరాయ్‌కేలా జిల్లాలోని కుంతి నియోజకవర్గ బీజేపీ ఆఫీసును బాంబులతో పేల్చేశారు. శుక్రవారం బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా జార్ఖండ్‌లో ప్రచారానికి వస్తున్న నేపథ్యంలో నక్సలైట్ల చర్య చర్చనీయాంశంగా మారింది. గురువారం అర్థరాత్రి 12.30గం. సమయంలో నక్సలైట్లు బీజేపీ ఆఫీసుపై దాడి చేసినట్లు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ITo46w

0 comments:

Post a Comment