Monday, May 20, 2019

అదే జ‌రిగితే..అందులోనూ సన్యాసమే: నా విశ్వ‌స‌నీయ‌త‌కు ఇదే కీల‌కం: ఏపీ ఫ‌లితాల‌పై ల‌గ‌డ‌పాటి..!

జాతీయ స‌ర్వేల‌కు భిన్నంగా ఏపీ ఎన్నిక‌ల ఫ‌లితాల పైన ఎగ్జిట్ పోల్స్ విడుద‌ల చేసిన ల‌గ‌డ‌పాటి..కీల‌క వ్యాఖ్య‌లు చేసారు. త‌న స‌ర్వే గురించి సుదీర్ఘ వివ‌ర‌ణ ఇచ్చుకోవాల్సి వ‌చ్చింది. త‌న ఫ‌లితాలు నిజ‌మ‌వుతాయ‌ని..అలా కాకుంటే ఇవే తాను చేసే చివరి ఎగ్జిట్ పోల్స్ అని స్ప‌ష్టం చేసారు. తెలంగాణ ఎన్నిక‌ల ఫ‌లితాల అంచ‌నాలో విఫ‌ల‌మైన త‌రువాత..ఏపీలో చెప్పిన‌వ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2JtKMCA

0 comments:

Post a Comment