Monday, May 13, 2019

రెడ్డి అభ్యర్థులతో ఎమ్మెల్సీ బరిలోకి టీఆర్ఎస్.. కేటీఆర్ జోక్యంతో మాజీ స్పీకర్‌కు మొండిచేయి..?

హైదరాబాద్ : ఉద్యమ ప్రస్థానంతో తెలంగాణలో రాజకీయ శక్తిగా ఎదిగిన టీఆర్ఎస్ క్రమక్రమంగా తిరుగులేని పార్టీగా అవతరించింది. అయితే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగలడంతో ఆచితూచి వ్యవహరిస్తోంది. అలాంటి క్రమంలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అనుసరిస్తున్న వ్యూహంపై భిన్నరకాల వాదనలు వినిపిస్తున్నాయి. మూడు స్థానాలకు గాను అన్నిచోట్ల రెడ్డి అభ్యర్థులను ఎంపిక

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2JipdES

0 comments:

Post a Comment