అమెరికా అట్లాంటాలో భద్రాద్రిలోని సీతారామచంద్రస్వామి వారి ఆలయాన్ని పోలిన రామాలయాన్ని నిర్మించేందుకు రంగం సిద్ధమైంది. అట్లాంటాలోని తెలుగువారంతా కలిసి భద్రాద్రి మాదిరిగానే ఆలయాన్ని నిర్మించాలని సంకల్పించారు. ఇందుకోసం గత నెల 11న ఆలయ నిర్మాణ పనులకు భూమి పూజ నిర్వహించారు. ఆలయ శిఖరంపై సుదర్శన చక్రాన్ని ఏర్పాటు చేయాలని అట్లాంటా తెలుగు రామాలయ నిర్మాణ భక్త సంఘం
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Mn08uW
Friday, May 31, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment