అమరావతి : ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాతీర్పును శిరసావహిస్తున్నట్టు స్పష్టంచేశారు పవన్ కల్యాణ్. విజయం సాధించిన వైసీపీకి అభినందనలు తెలిపారు. స్వచ్చమైన రాజకీయాలు చేసినందుకు తనకు సంతృప్తిగా ఉందన్నారు పవన్.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/30F82CR
ఓటమిపై నోరువిప్పిన పవన్ : రాజకీయాల్లో కొనసాగడంపై కామెంట్
Related Posts:
గన్నులు చూపిస్తూ డాన్సులు చేసిన బీజేపీ ఎమ్మెల్యేకు షాక్..! ఆరేళ్లపాటు పార్టీ నుంచి నిషేదం..!!ఉత్తరాఖండ్/హైదరాబాద్ : వివాదాలతో వార్తల్లో నిలిచే బీజేపీ ఎమ్మెల్యే ప్రణవ్ సింగ్ చాంపియన్‌కు పార్టీ అధిష్టానం షాక్ ఇచ్చింది. ప్రణవ్ సింగ్ చాంపియన్‌ను ఆ… Read More
టీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్‌కు హైకోర్టులో ఊరట.. ఏం జరిగిందంటే..!హైదరాబాద్ : కాచిగూడ టీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్ ఎక్కాల కన్నా చైతన్య మరోసారి వార్తల్లోకెక్కారు. ముగ్గురు సంతానం ఉన్నప్పటికీ ఎన్నికల సమయంలో ఆమె తప్పుడు … Read More
ప్రత్యామ్నాయ రాజకీయాలా.. పత్తి వ్యాపారమా..? గుంటూరులో కన్నా వర్సెస్ రాయపాటి..!!అమరావతి/హైదరాబాద్ : ఒక్కసారి రాజకీయాల్లో అధికారం అనుభవించిన తర్వాత సైలెంట్ గా కూర్చోమంటే ఏ రాజకీయ నాయకుడికైనా మా చెడ్డ చిరాకబ్బా..! ఓడిపోయిన పార్టీలో … Read More
జగన్ టీంలోకి రోహిణీ సింధూరీ: ఏరి కోరి తెచ్చుకున్న ఏపీ ముఖ్యమంత్రి: \"స్పందన\" బాధ్యతలు అమెకే...రోహిణీ సింధూరి. ఓ మహిళా ఐఏయస్ అధికారి. కొద్ది కాలం క్రితం ఈ పేరు ఓ సంచలనం. కర్నాటకలో అధికారంలో ఉన్న మంత్రులకే చెమటలు పట్టించారు. ప్రభుత్వ మీ… Read More
అంతర్జాతీయ కోర్టులో భారత్ విజయం.. కులభూషన్ జాదవ్ ఉరిశిక్ష నిలిపివేతది హేగ్ : అంతర్జాతీయ కోర్టులో భారత్‌కు ఊరట కలిగింది. గూఢచర్యం ఆరోపణలతో భారత్‌కు చెందిన మాజీ నేవీ అధికారి కుల్భూషన్ జాదవ్‌పై పాకిస్థాన్ మిలిటరీ కోర్టు… Read More
0 comments:
Post a Comment