Friday, May 24, 2019

శిరస్సు వంచి నమస్కరిస్తున్నా : ఈసీ, పోలీసుల పనితీరు భేష్ .. ఎన్డీఏ విజయంపై మోదీ

న్యూఢిల్లీ : బీజేపీకి అపూర్వ విజయం ఇచ్చిన 130 కోట్ల భారతీయులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని తెలిపారు ప్రధాని మోదీ. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించిన తర్వాత బీజేపీ కేంద్ర కార్యాలయంలో శ్రేణులను ఉద్దేశించి ఉద్వేగపూరితంగా మాట్లాడారు. అంతకుముందు బీజేపీ చీఫ్ అమిత్ షా శ్రేణులు, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. దీదీ కోటలో వికసించిన కమలం..! బెంగాల్ లో ప్రభంజనం సృష్టించిన మోదీ..!!

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2K0pzzO

0 comments:

Post a Comment