న్యూయార్క్: పర్యాటకులను తీసుకెళ్తున్న రెండు తేలికపాటి విమానాలు గాల్లోనే ఢీ కొట్టుకున్న ఘటన అలస్కాలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో అయిదుమంది దుర్మరణం పాలయ్యారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. మరికొందరు గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం సహాయక బృందాలు అన్వేషిస్తున్నాయి. అలస్కాలోని ప్రముఖ పర్యాటక కేంద్రం కెట్చికాన్ పట్టణం
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Q3o1Gf
Tuesday, May 14, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment