Saturday, May 4, 2019

ట్రబుల్ షూటర్ తో విభేదాలు లేవు, ఇద్దరూ కాంగ్రెస్: ఆయనతో పని చేస్తున్నా, మంత్రి జారకిహోళి !

బెంగళూరు: ట్రబుల్ షూటర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మంత్రి డీకే. శివకుమార్ తో తనకు ఎలాంటి విభేదాలు లేవని కర్ణాటక మంత్రి సతీష్ జారకిహోళి అన్నారు. ఇద్దరూ కాంగ్రెస్ పార్టికి చెందిన వారే అని, కలిసి కట్టుగా పని చేసి ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్నామని మంత్రి సతీష్ జారకిహోళి శనివారం బెళగావిలో మీడియాకు చెప్పారు. తనకు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ZUnLh0

0 comments:

Post a Comment