Friday, May 17, 2019

రవి ప్రకాష్ మెడకు మరో ఉచ్చు ..టీవీ9 లోగోను అమ్మేసి, యాడ్స్ సొంత మొబైల్ టీవీకి బదిలీ చేశాడని మరో కేసు

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ మెడకు మరో ఉచ్చు బిగుసుకుంది .రవి ప్రకాష్ మీద మరో కేసు నమోదైంది. చానల్‌ లోగోను లక్ష రూపాయలకు అమ్మేశారనే ఆరోపణపై ఈ కేసు నమోదైంది. టీవీ9 తెలుగు లోగోతో పాటు మొత్తం ఆరు లోగోలను ఆయన సొంత మొబైల్ టీవీ , వెబ్‌చానల్‌ కు దొంగచాటుగా బదిలీ చేశారని ఆరోపిస్తూ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2W96DFp

Related Posts:

0 comments:

Post a Comment