హైదరాబాద్ : ఉత్కంఠ రేపిన టీవీ 9 ఇష్యూ ఎట్టకేలకు ఎండ్ కార్డు పడింది. అలంద మీడియా ఆరోపణలు, కేసు కంప్లైంట్తో వెనక్కి తగ్గిన రవిప్రకాశ్ కాసేపటి క్రితం మీడియా ముందుకు వచ్చారు. టీవీ 9 సీఈవో పదవీనుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. ఇటు రవిప్రకాశ్ ఆరోపణలు ఏబీసీఎల్ తోసిపుచ్చింది. అవకతవకలకు పాల్పడినందునే తప్పించినట్టు స్పష్టంచేసింది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2DYPOCI
టీవీ9లో కొత్త ట్విస్టులు: ముగిసిన రవిప్రకాశ్ శకం? కొత్త సీఈవో నియామకం! ఎవరి వాదన ఏంటీ?
Related Posts:
‘మోడీ ఏమైనా చెవిలో చెప్పారా? చంద్రబాబు పారిపోయి..! బాలకృష్ణ వియ్యంకుడికి భూములు’అమరావతి: అన్ని ప్రాంతాల అభివృద్ధే తమ ప్రభుత్వ విధానమని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రణాళిక బద్ధంగా తమ ప్రభుత్వం ముందుకు వెళుతోందని చెప్పారు.… Read More
కన్నడ మంట: శివసేన ఉగ్రరూపం.. బీజేపీ సీఎం దిష్టిబొమ్మ దగ్ధం: సినిమాల ప్రదర్శన నిలిపివేత..!బెంగళూరు: మహారాష్ట్ర, కర్ణాటక మధ్య సరిహద్దు వివాదం మళ్లీ రాజుకుంది. మరింత ఉగ్రరూపాన్ని దాల్చింది. కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప దిష్ఠిబొమ్మను దగ… Read More
ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన జననేతకు సలాం.. వీరాభిమానం చాటుకున్న మంత్రి కొడాలి నానీముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి కొడాలి నానీ తనదైన శైలిలో ప్రశంసించారు. ఎంపీ గా మొదలైన రాజకీయ ప్రస్థానం ఎలా సాగిందో చెప్పి జగన్ మోహన్ రెడ్డి… Read More
టూవీలర్ పై ప్రియాంకా గాంధీ: హెల్మెట్ లేకుండా.. భారీగా చలానా వడ్డింపు..!లక్నో: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) జాతీయ ప్రధాన కార్యదర్శి, ఉత్తర ప్రదేశ్ తూర్పు ప్రాంత పార్టీ ఇన్ ఛార్జి ప్రియాంకా గాంధీ వాద్రాకు షాక్ ఇచ్చారు… Read More
స్నేహితుడి భార్యను లొంగదీసుకుని.. అవసరం తీరాక..స్నేహం, నమ్మకం అనే పదాలకే మచ్చతెచ్చేరీతిలో ఓ యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. పన్నాగంతో స్నేహితుడి భార్యను లొంగదీసుకుని.. ఆమెతో సరదా తీరిన తర్వాత గర్భవ… Read More
0 comments:
Post a Comment