Thursday, May 16, 2019

కరువు కష్టాలకు చెక్.. కర్నాటకలో రూ.88 కోట్లతో క్లౌడ్ సీడింగ్..

బెంగళూరు : కరువును ఎదుర్కొనేందుకు కర్నాటక ప్రభుత్వం సిద్ధమవుతోంది. రుతుపవనాల ప్రభావం అంతంత మాత్రంగానే ఉండొచ్చన్న వాతావరణ శాఖ అంచనాలతో సర్కారు అప్రమత్తమైంది. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు జూన్ నెలాఖరులో మేఘ మథనం చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం 88కోట్ల రూపాయలు వెచ్చించేందుకు సిద్ధమైన కుమారస్వామి ప్రభుత్వం ఇప్పటికే టెండర్లు పిలిచింది. కర్ణాటక రాజకీయాల ముందు సమ్మర్ వేస్ట్..! చెమటలు కక్కిస్తున్న నేతల పరస్పర ఆరోపణలు..!!

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VuPv8K

0 comments:

Post a Comment