Friday, May 24, 2019

సీమ‌లో అన్నీ పాయె! టీడీపీ నుంచి గెలిచింది బాబు, బాల‌య్యే! 52 సీట్లల్లో టీడీపీ దక్కింది రెండే!

క‌డ‌ప‌: అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సునామీ సృష్టించింది. అఖండ విజ‌యాన్ని న‌మోదు చేసింది. తిరుగులేని ఆధిక్యాన్ని సాధించింది. వైఎస్ఆర్ సీపీ సునామీని తెలుగుదేశం పార్టీ కంచుకోట‌లు త‌ట్టుకోలేక‌పోయాయి. చెల్లాచెదురు అయ్యాయి. తెలుగుదేశానికి గ‌ట్టిప‌ట్టు ఉన్న అన్ని జిల్లాలూ ఈ సునామీలో కొట్టుకునిపోయాయి. ప్ర‌త్యేకించి- రాయ‌ల‌సీమ‌లో వైఎస్ఆర్ సీపీ ప్ర‌భంజ‌నాన్నే సృష్టించింది. రాయ‌ల‌సీమ‌లోని క‌డ‌ప‌, క‌ర్నూలు,

from Oneindia.in - thatsTelugu http://bit.ly/30CIMgB

Related Posts:

0 comments:

Post a Comment