జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక హక్కులను సాధించిపెడుతున్న రాజ్యంగంలోని ఆర్టికల్ 370 మరియు ఆర్టికల్ 35-a ను ప్రధాని నరేంద్ర మోడీ తొలగించలేరన ఆ రాష్ట్ర్ర నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా అన్నారు. కాగ రెండు ఆర్టికల్స్ రాష్ట్ర్ర ప్రజల హక్కులను కాపాడుతున్నాయని అన్నారు. ఇవి మాకు చాల ముఖ్యమని, జమ్ము కశ్మీరీలుగా దేశానికి సైనికుల్లాంటీ వారని వారు దేశానికి శత్రువులు కాదని అన్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2M6aOhr
370,35 ఆర్టికల్స్‌ను నరేంద్రమోడీ తోలగించలేడు... అవి మా హక్కులు..ఫరూక్ అబ్ధుల్లా
Related Posts:
ఆదివాసీల విజయం: ఆ ప్రాంతంలో మైనింగ్ అనుమతులకు నో చెప్పిన జగన్ సర్కార్విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ జిల్లాలో అనుమతులు లేని మైనింగ్‌లకు చెక్ పెట్టింది ప్రభుత్వం. గత కొద్దిరోజులుగా గిరిజనులు నివాసముండే ప్రాంతాల్లో గ్… Read More
జై శ్రీరాం : జై శ్రీరాం అన్న పదం మమతను ఎందుకు టెన్షన్ పెడుతోంది? మీ కామెంట్ చెప్పండి.బెంగాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య పొలిటికల్ వార్ రోజురోజుకూ తీవ్రమవుతోంది. జై శ్రీరాం నినాదాలు చేసిన బీజేపీ కార్యకర్తలపై మమత బెనర్జీ కన్నెర్ర జేశారు… Read More
దుర్గగుడిలో తాంత్రిక పూజల మర్మమేంటీ: వైఎస్ జగన్ నజర్: ఇప్పటికైనా వాస్తవాలు తేలేనా?అమరావతి: బెజవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీకనక దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో చోటు చేసుకున్న అక్రమాలపై కొత్త ప్రభుత్వ దృష్టి… Read More
గ్రూప్ -2 అభ్యర్థులకు గుడ్ న్యూస్ : నియామక ప్రక్రియ చేపట్టాలని హైకోర్టు ఆదేశంహైదరాబాద్ : గ్రూపు-2 అభ్యర్థుల చిక్కుముళ్లు వీడిపోయాయి. ఎంపిక ప్రక్రియకు ఏర్పడిన అడ్డంకులన్నీ తొలగిపోయాయి. బబ్లింగ్, వైట్నర్ వివాదంపై హైకోర్టు తీర్పు… Read More
విజయసాయిరెడ్డికి ఝలక్: ఆయన ఎంపిక చెల్లదు: అధికారం దక్కినా..అప్పుడే..!ఏపీలో ఎన్నికల్లో గెలిచిన కొద్ది రోజులకే వైసీపీ ముఖ్య నేత విజయ సాయిరెడ్డికి ఝలక్. ఒలంపిక్ అసోసియేషన్ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా.. లేని పదవిని సృష్… Read More
0 comments:
Post a Comment