Saturday, May 11, 2019

మే 23..కౌంట్‌డౌన్‌: ఎవ‌రి స‌న్నాహాలు వారివి: ఏజెంట్ల‌తో పార్టీలు..సూక్ష్మ పరిశీల‌కుల‌తో క‌లెక్ట‌ర్లు

అమ‌రావతి: రాష్ట్ర, దేశ ద‌శ-దిశ‌ల‌ను మార్చేయ‌గ‌ల ఎన్నిక‌ల ఫ‌లితాల వెల్ల‌డికి కౌంట్‌డౌన్ ఆరంభ‌మైంది. మ‌రో 12 రోజుల్లో రాజు ఎవ‌రో, బంటు ఎవ‌రో తేలిపోనుంది. రాష్ట్రంలోని 25 లోక్‌సభ స్థానాలు స‌హా దేశవ్యాప్తంగా 543 సీట్ల‌ల్లో విజేత‌లు ఎవ‌రో, ప‌రాజితులు ఎవ‌రో స్ప‌ష్టం కానుంది. ఓట్ల లెక్కింపు సంద‌ర్భంగా ఎలాంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు త‌లెత్త‌కుండా కేంద్ర ఎన్నిక‌ల

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2E0foaq

0 comments:

Post a Comment