Friday, May 17, 2019

మే 23 లోక్ సభ ఫలితాలు, మే 21 కర్ణాటకలో పోటాపోటీగా బీజేపీ, జేడీఎస్ ఎమ్మెల్యేల సమావేశాలు !

బెంగళూరు: 2019 లోక్ సభ ఎన్నికల ఫలితాలు మే 23వ తేది ప్రకటించనున్నారు. అయితే అంతకు ముందే కర్ణాటకలో రాజకీయాలు వాడివేడిగా జరగడానికి రంగం సిద్దం అయ్యింది. మే 21వ తేదీ బెంగళూరులో జరిగే బీజేపీ శాసన సభ్యుల సమావేశానికి హాజరుకావాలని ఆపార్టీ ఎమ్మెల్యేలకు మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప పిలుపునిచ్చారు. చేత కాకపోతే చేతులకు గాజులు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2W95fT5

0 comments:

Post a Comment