Friday, May 17, 2019

భారత టెక్కీకి కావాలనే హెచ్‌-1బీ వీసా ఇవ్వడం లేదు: అమెరికా ప్రభుత్వాన్ని కోర్టుకు లాగిన టెక్ కంపెనీ

భారత టెక్కీకి కావాలనే హెచ్‌-1బీ వీసాను నిరాకరిస్తోందని అమెరికా ప్రభుత్వంపై సిలికాన్ వ్యాలీలోని ఓ టెక్ కంపెనీ కోర్టులో పిటిషన్ వేసింది. వివరాల్లోకి వెళితే.... సిలికాన్ వ్యాలీలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న క్సెటెర్రా సొల్యూషన్స్ సంస్థ యూఎస్ సిటిజెన్‌షిప్ మరియు ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ పై అక్కడి కోర్టులో ఫిర్యాదు చేసింది. భారత్‌కు చెందిన ప్రహర్ష్ చంద్ర సాయి వెంకట

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2W7099P

0 comments:

Post a Comment