ఢిల్లీ: దేశవ్యాప్తంగా ఇప్పటికే ఐదు విడతల పోలింగ్ పూర్తయ్యింది. ఇక మిగిలిన రెండు దశలు కూడా సమీపిస్తున్న నేపథ్యంలో నేతల ప్రచార జోరులో వేడి కనిపిస్తోంది. తక్కువ సమయం మిగిలి ఉండటంతో వీలైనన్ని బహిరంగ సభల్లో పాల్గొని ప్రచారం నిర్వహించాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోడీ 10 రోజుల్లో 31 ర్యాలీల్లో పాల్గొనాలని యోచిస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2PS3y6Y
Wednesday, May 8, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment