Monday, April 29, 2019

వడ్డీలేని పంటరుణాల పథకం ఉన్నట్టా..? లేనట్టా..? రైతన్నలకు నోటీసులిస్తున్న బ్యాంకులు..!!

హైదరాబాద్‌: మరో నెల రోజుల్లో ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమవుతున్న తరుణంలో రైతులకు అప్పుల బాధలు మొదలయ్యాయి. పాత పంట రుణాల బకాయిలను వడ్డీతో సహా కట్టాలని అన్నదాతలకు అన్ని బ్యాంకులు నోటీసులిస్తున్నాయి. సహకార బ్యాంకులు ఇంతకాలం వడ్డీ వసూలు చేయలేదు. కానీ రెండేళ్లుగా ప్రభుత్వం వడ్డీ సొమ్ము విడుదల చేయడం లేదని, ఇప్పుడిక వడ్డీతో సహా పాత

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UZm3My

Related Posts:

0 comments:

Post a Comment