Wednesday, April 3, 2019

ఇంటర్ ఫలితాల ప్రకటనపై ఉబలాటం? విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం?

రాష్ట్రాల మధ్య పోటీతత్వం మంచిదే.. కానీ ఆ పోటీ మంకుపట్టుగా మారితే అనర్థాలు జరుగుతాయి. విద్యా వ్యవస్థకు సంబంధించి ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల మధ్య ఇలాంటి పరిస్థితే నెలకొంది. ఇరు రాష్ట్రాల మధ్య పోటీ విద్యార్థుల పాలిట శాపంగా మారుతోంది. పరీక్షల నిర్వాహణ, ఫలితాల ప్రకటనపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య జరుగుతున్న కోల్డ్‌వార్ పిల్లల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2K1HNT8

0 comments:

Post a Comment