Wednesday, April 10, 2019

సీఈసీ మరో సంచలనం : ప్రకాశం జిల్లా ఎస్పీపై బదిలీ వేటు, మంగళగిరి, తాడేపల్లి సీఐపై కూడా,

అమరావతి : ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల వేళ అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా అధికారులపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేస్తోంది. ఐపీఎస్ ట్రాన్స్‌ఫర్‌తో మొదలైన బదిలీ వేటు .. ఐబీ చీఫ్, ఏకంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కూడా వదలలేదు. తాజాగా ఇవాళ ప్రకాశం ఎస్పీ ప్రవీణ్, మంగళగిరి, తాడేపల్లి సీఐలను

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2I8tOsL

Related Posts:

0 comments:

Post a Comment