Friday, April 26, 2019

ఏపీ సీఎస్ ఢిల్లీ టూర్ .. ఏపీ తాజా పరిణామాలపై ఎవరినైనా కలుస్తారా అన్న ఉత్కంఠ

ఏపీలో జరుగుతున్న తాజా పరిణామాల నేపధ్యంలో ఏపీ సీఎస్ ఢిల్లీ పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కేవలం నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ విచారణ కోసమే ఆయన ఢిల్లీ కి వెళ్ళారా ...? లేదా రాష్ట్ర ప్రస్తుత పరిస్థితులపై చర్చించేందుకు ఢిల్లీ పెద్దలనేమైనా కలుస్తారా..? అన్నది ఇప్పుడు ఏపీలో ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. సీఎస్ వ్యవహార శైలిపై విమర్శలు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2L5Fr65

0 comments:

Post a Comment