Tuesday, April 2, 2019

పెరుగుతున్న మందుబాబులు.. మార్చి లెక్కలు చూస్తే పరేషానే..!

హైదరాబాద్ : భాగ్యనగరంలో మందుబాబుల సంఖ్య పెరుగుతూనే ఉంది. సైబరాబాద్ పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. తాగి రోడ్డెక్కేవారు మాత్రం పద్దతి మార్చుకోవడం లేదు. ఫుల్లుగా తాగి వాహనాలు నడుపుతూనే ఉన్నారు. మందుబాబుల కట్టడికి వీపరీతమైన డ్రంక్ అండ్ డ్రైవ్‌లు చేపడుతున్నా పరిస్థితిలో మాత్రం మార్పు కనిపించడం లేదు. కుండపోత వర్షంలో తడుస్తూనే డ్యూటీ.. సూపర్ హీరోగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2I5Ohh9

0 comments:

Post a Comment