Monday, April 1, 2019

పోడు నుంచి పోరు వ‌ర‌కు..! నిజామాబాద్ రైత‌న్న‌ల ఆగ్ర‌హం వెన‌క అస‌లు గాధ‌..!!

హైద‌రాబాద్ : ఎర్ర‌జొన్న, ప‌సుపు రైతుల సమస్యకు కేంద్రం నుంచి శాశ్వత పరిష్కారం సాధించాలనే పట్టుదల నిజామాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గ రైతుల్లో కనిపిస్తోంది. వారి ఆవేదన, ఆగ్ర‌హం వెన‌క అదే ల‌క్ష్యం ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఇక్కడ అత్యధిక సంఖ్యలో నామినేషన్లు వేసిన పసుపు, ఎర్రజొన్న రైతులు ఇప్పుడు దేశం దృష్టిని ఆకర్షిస్తున్నారు. ప్ర‌భుత్వాదికారులు, రాజ‌కీయ నేత‌లు తాత్కాలిక

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UkCrpX

0 comments:

Post a Comment