విశాఖలో ఓ బెదిరింపు మెసేజ్ కలకలం సృష్టించింది. ఈవీఎంలే టార్గెట్‌గా పేలుళ్లకు పాల్పడతామంటూ వచ్చిన మెసేజ్ ఓ బ్యాంకు మేనేజర్‌కు రావటంతో అది పోలీసులకు చేరవేసారు. దీంతో..రంగంలోకి దిగిన పోలీసులు బ్యాంకు మేనేజర్ ఫిర్యాదు మేరకు మెసేజ్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈవీఎంలను పేల్చేస్తాం..విశాఖలో ఇవియంలను పేల్చేస్తాం అంటూ వచ్చిన ఓ మెసేజ్ కలకలం సృష్టించింది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2XFOdZR
Thursday, April 25, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment