Friday, April 5, 2019

వైఎస్ఆర్సీపీలో హిందూపురం జోష్! పార్టీలో చేరిన మాజీ ఎంపీ

అనంతపురం: పోలింగ్ గడువు ముంచుకొస్తున్న ప్రస్తుత పరిస్తితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సరికొత్త ఉత్సాహాన్ని నింపే ఘటన చోటు చేసుకుంది. హిందూపురం లోక్ సభ మాజీ సభ్యుడు, ముస్లిం సామాజిక వర్గానికి చెందిన కీలక నాయకుడు కల్నల్ నిజాముద్దీన్ వైఎస్ఆర్సీపీలో చేరారు. గురువారం ఉదయం ఆయన హైదరాాబాద్ లోటస్ పాండ్ లోని కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VqpXdM

0 comments:

Post a Comment