Friday, April 12, 2019

బీజేపీకి మరో షాక్! నమో టీవీలో రాజకీయ ప్రసారాలకు ఈసీ బ్రేక్!

ఢిల్లీ : ఎన్నికల వేళ బీజేపీకి మరో షాక్ తగిలింది. మోడీ బయోపిక్ విడుదలకు నిరాకరించిన ఎన్నికల కమిషన్.. తాజాగా నమో టీవీ ప్రసారాలపై ఆంక్షలు విధించింది. మహిళలపై కేంద్రమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు: ఓటు వేయాలంటే బుర్ఖా తీయాల్సిందే..! నమో టీవీలో ప్రసారమయ్యే రాజకీయ ప్రసంగాలు, పొలిటికల్ యాడ్స్‌కు సంబంధించి ఈసీ అనుమతి తప్పనిసరని స్పష్టం చేసింది.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2uXEqSI

Related Posts:

0 comments:

Post a Comment