Saturday, April 6, 2019

మోడీకి సిగ్గు శరం ఉంటే నా తిట్లకు సముద్రంలో దూకాలి .. మరోమారు బాలయ్య తిట్ల దండకం

హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థి , సిట్టింగ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కు ఏమైందో గానీ ఆయన చేస్తున్న వ్యాఖ్యలు, తిడుతున్న తిట్లు చాలా వివాదాస్పదంగా మారుతున్నాయి. ఎన్నికల ప్రచారం లో బాలకృష్ణ రోజుకో రగడ చేస్తూ హల్ చల్ చేస్తున్నారు. మొన్నటికి మొన్న ఒక ఛానల్ కు చెందిన వీడియో గ్రాఫర్ ను కొట్టిన బాలయ్య ఆ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WQDPhG

0 comments:

Post a Comment