Wednesday, April 3, 2019

ఆళ్ల‌గ‌డ్డ‌లో అఖిల‌కు షాక్ : ఏక‌మైన గంగుల కుటుంబం : వైసిపికి మ‌ద్ద‌తంటూ ప్ర‌క‌ట‌న‌..!

క‌ర్నూలు జిల్లాలో టిడిపికి మ‌రో షాక్‌. ప్ర‌ధానంగా ఆళ్ల‌గ‌డ్డ‌..నంద్యాల లో ప్ర‌భావితం చేస్తార‌ని భావించిన గంగుల ప్ర‌తాప రెడ్డి వైసిపి అభ్య‌ర్దికి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. టిడిపిలో కొన‌సాగుతున్న గంగుల ప్ర‌తాప రెడ్డి అనూహ్యంగా త‌న మ‌ద్ద‌తు దారుల‌తో స‌మావేశ‌మ‌య్యారు. ఆళ్ల‌గ‌డ్డ లో త‌మ కుటుంబ వారుసుడికి మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని నిర్ణ‌యించారు. ఇప్పుడు క‌ర్నూలు జిల్లో ఇది సంచ‌ల‌నం గా మారింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FNt8p5

0 comments:

Post a Comment