Tuesday, April 2, 2019

భారత్ సరిహద్దు వైపు పాక్ యుద్ధ విమానాలు...తరిమికొట్టిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్..?

పంజాబ్ : పాకిస్తాన్ మళ్లీ భారత్‌పై దాడి చేసేందుకు తమ యుద్ధ విమానాలను రంగంలోకి దింపిందా.... పంజాబ్ సరిహద్దుల్లో కనిపించిన యుద్ధవిమానాలు పాకిస్తాన్‌కు చెందినవేనా అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. పాక్‌కు చెందిన నాలుగు ఎఫ్-16 యుద్ధ విమానాలు పంజాబ్ సరిహద్దుల్లోని గగనతలంలో కనిపించినట్లు సమచారం. ఇది గమనించిన భారత దళాలు వెంటనే స్పందించినట్లు తెలుస్తోంది. {image-iaf-scramble-punjab-1554140050.jpg

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2uKCJI1

Related Posts:

0 comments:

Post a Comment