Monday, April 1, 2019

ఇస్రో హిస్టరీలో మరో సక్సెస్... ఇమిశాట్ రాకతో శత్రు రాడార్ల ఖేల్ ఖతం!

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో సక్సెస్ సాధించింది. పీఎస్ఎల్వీ సీ 45 రాకెట్‌ను విజయవంతంగా నింగిలోకి పంపింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి ఇమిశాట్‌తో పాటు 28 విదేశీ ఉపగ్రహాలను వాటి కక్ష్యలో ప్రవేశపెట్టింది. నాలుగు స్టపాన్ బూస్టర్ల సాయంతో చేపట్టిన ప్రయోగం కావడంతో దీనికి పీఎస్ఎల్వీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2V4n561

0 comments:

Post a Comment