Thursday, April 4, 2019

చెల్లెలు ప్రియాంక తో కలిసి వయానాడ్ లో నామినేషన్ దాఖలు చేసిన రాహుల్ గాంధి

భారీ ర్యాలీ మధ్య కేరళలోని వయానాడ్ పార్లమెంట్ నియోజకవర్గంలో పోటి చేస్తున్న కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధి తన నామినేషన్ ను ధాఖలు చేశారు.కాగా నామినేషన్ సమయంలో రాహుల్ గాంధి వెంట ఆయన సోదరి ప్రియాంక గాంధి ఉన్నారు. అంతకు ముందు ఉదయం రాహుల్ గాంధి హెలికాప్టర్ ద్వార కేరళకు చేరుకున్నారు. నామినేషన్ సమయంలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UtKfFH

0 comments:

Post a Comment