Saturday, April 27, 2019

చీకటిలో అంతర్మాతతో పోరాడుతున్న : మోదీ చాపర్ తనిఖీ చేసిన ఐఏఎస్

న్యూఢిల్లీ : ప్రధాని మోదీ హెలికాప్టర్ తనిఖీ చేయడం కూడా తన విధుల్లో భాగమని మరోసారి స్పష్టంచేశారు కర్ణాటక క్యాడర్ కు చెందిన ఐఏఎస్ అధికారి మహమ్మద్ మోసిన్. మోదీ భద్రతా సిబ్బంది ఎస్పీజీ అనుమతి తీసుకోకుండా తనిఖీ చేశారని ఈసీ ఆయనను విధుల నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. దీనిని ఆయన సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UGNrKu

0 comments:

Post a Comment