Thursday, April 4, 2019

సాక్ష్యాధారాలతో టీడీపీ ఎంపీ అభ్యర్థి సొమ్ము పట్టివేత

హైదరాబాద్/అమరావతి: తెలుగుదేశం పార్టీకి చెందిన సిట్టింగ్ లోక్ సభ సభ్యుడు, జయభేరి గ్రూపు సంస్థల ఛైర్మన్ మాగంటి మురళీమోహన్ కు చెందిన రెండు కోట్ల రూపాయల నగదును సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. ఈ మొత్తానికి సంబంధించిన ఎలాంటి రశీదులు, పత్రాలు లేకుండా రాజమండ్రికి తరలిస్తుండగా.. పోలీసులు ఈ నగదు మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. హైటెక్ జయభేరి గ్రూప్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Ut7Syf

Related Posts:

0 comments:

Post a Comment