చెన్నై: అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం (ఏఎంఎంకే)ను రాజకీయ పార్టీగా ఎన్నికల కమిషన్‌లో రిజిస్టర్ చేసేందుకు రంగం సిద్ధమైంది. చెన్నైలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ప్రధాన కార్యదర్శిగా టీటీవీ దినకరన్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రెండేళ్ల క్రితం చెన్నై ఆర్కే నగర్ ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోదిగిన దినకరన్ ఆనాడు కుక్కర్ చిహ్నంపై పోటీ చేసి గెలుపొందారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2vdO043
శశికళ డైరెక్షన్..! టీటీవి యాక్షన్..! పార్టీలో చురుగ్గా పదవుల పందేరం..!!
Related Posts:
70వ గణతంత్ర దినోత్సవం: రిపబ్లిక్ డేను ఎందుకు జరుపుకుంటారంటే?జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత" ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి "గోల్డ్ మెడల్" ,ఎం.ఏ తెలుగు… Read More
గంటా పక్షిలా ఎగిరిపోతారు : వెన్నుపోటు పొడిపించుకొనే బలహీనుడిని కాదు : పవన్ సంచలనం..!ఒకనాటి ప్రజారాజ్యం నేత..నేటి టిడిపి మంత్రి గంటా పై జనసేన అధినేత పవన్ కళ్యాన్ సంచలన వ్యాఖ్యలు చేసారు. గంటా ను ఉద్దేశించి పవన్ చేసిన వ్యాఖ్య… Read More
ఆ నలుగురికీ పద్మాభాషేకం ..గణతంత్రి దినోత్సవాన్ని పురస్కరించుకొన కేంద్రం ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. అందులో భాగంగా.. విభిన్న రంగాల్లో విశేష సేవలందించిన నలు… Read More
'భారత రత్నం' నానాజీ దేశ్‌ముఖ్: ఎవరీ వ్యక్తి.. ఆయన దేశానికి అందించిన సేవలేంటి..?అది అక్టోబర్ 11, 1916, మహారాష్ట్రలోని హింగోలీ జిల్లాలో ఉన్న కడోలి అనే గ్రామం. ఆ గ్రామంలో ఆ రోజు పుట్టిన బిడ్డ ఏదో ఒకరోజు దేశం గర్వించదగ్గ గొప్ప వ్యక్త… Read More
లైవ్: ఆంధ్రప్రదేశ్‌లో ఘనంగా ప్రారంభమైన 70వ గణతంత్ర వేడుకలుఆంధ్రప్రదేశ్లో 70వ గణతంత్ర వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం ఏడు గంటల నుంచే విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంలో వేడుకలు ప్రారంభమయ్యాయి. గణతంత్ర వేడు… Read More
0 comments:
Post a Comment