Wednesday, April 10, 2019

ముఖ్యమంత్రి, మాజీ సీఎం, మంత్రులు మీద ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసిన ఐటీ శాఖ, అంతే!

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి, మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య, మంత్రి డీకే. శివకుమార్, కేపీసీసీ అధ్యక్షుడు దినేష్ గుండూరావ్, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు మా విధులకు ఆటంకం కలిగించారని ఆరోపిస్తూ ఆదాయపన్ను శాఖ (ఐటీ శాఖ) భారత ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్ రెబల్స్: సిద్దూకు లొంగని నేతలు, రాహుల్ గాంధీ ఎంట్రీ,

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VE09Lm

0 comments:

Post a Comment