Monday, April 1, 2019

మంగ‌ళ‌గిరి లో మ‌త‌ల‌బు ఏంటి..? ఆర్కె, లోకేష్ మ‌ద్య ర‌స‌వ‌త్త‌ర రాజ‌కీయం..!!

అమ‌రావ‌తి/హ‌ద‌రాబాద్ : ఆంధ్రప్రదేశ్ ఎన్నిక‌ల హాట్ సీట్లలో ముందుంది గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం. ఇక్కడి నుంచి మొదటిసారి ఎన్నికల బరిలో అదృష్టం పరీక్షించుకుంటున్న లోకేష్ పోటీ చేస్తుండటంతో రాజకీయవర్గాలతో పాటు సాధారణ ప్రజల చూపు కూడా ఈ నియోజకవర్గంపై పడింది. భీమిలీ, విశాఖ ఉత్తర నియోజకవర్గాల నుంచి లోకేష్ పోటీ చేస్తారని ముందునుంచీ ప్రచారం జరిగినా,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JVqtPH

Related Posts:

0 comments:

Post a Comment