Monday, April 8, 2019

సీయం ర‌మేష్ నివాసం లో సోదాలు ఉత్తుత్తివే ?: కోరి... చేయించుకున్నారా..?: ఎస్పీకే స‌మాచారం లేదు..!

క‌డ‌ప రాజ‌కీయాల్లో హాట్ టాపిక్. రెండు రోజుల క్రితం కడప జిల్లా పోట్లదుర్తిలోని సీఎం రమేష్‌ ఇంటిలో పోలీసులు తని ఖీ రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపింది. ఎంపీ ఇంట్లోకి 40 మంది పోలీసులు ప్రవేశించి ఆయన బెడ్‌రూమ్‌లోనూ సోదాలు చేశారు... వారెంట్‌ లేకుండా నా ఇంటికి వచ్చి తనిఖీలు చేస్తారా అంటూ సీఎం రమేష్‌ ఖాకీలపై

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VpX5lL

0 comments:

Post a Comment