Monday, April 22, 2019

కుక్క పంచాయితీ .. మహిళలను విచాక్షణారహితంగా కొట్టిన కాంగ్రెస్ లీడర్

వారిది ఆస్తుల పంచాయితీ కాదు. డబ్బుల కోసం పడిన గొడవ అంతకంటే కాదు. వేరే ఇతరత్రా కారణాలు కూడా లేవు. కానీ వారు గొడవ పడ్డారు. విచక్షణా రహితంగా దాడి చేసుకున్నారు. ఒక కాంగ్రెస్ నేత కుక్క కోసం ఇద్దరు మహిళలను చావ చితక్కొట్టారు. ఓ కుక్క పంచాయితీ వారిని రోడ్డుకీడ్చింది . పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యేదాకా పోయింది. అసలు ఇంతకీ మ్యాటర్ ఏమిటంటే

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IAce19

0 comments:

Post a Comment