Wednesday, April 17, 2019

జగిత్యాలలో అర్ధరాత్రి కలకలం.. కౌన్సిలర్‌పై కత్తులతో దాడి..!

జగిత్యాల : జగిత్యాల జిల్లా కేంద్రంలో మంగళవారం అర్ధరాత్రి కలకలం రేగింది. 15వ వార్డు కౌన్సిలర్ అనుమల్ల శ్రీను అలియాస్ కోర్టు శ్రీనుపై హత్యాయత్నం జరిగింది. అతను ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో దుండగులు కత్తులతో దాడి చేశారు. విచక్షణరహితంగా వేటు వేయడంతో శ్రీను అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ఐదుగురు వ్యక్తులు కత్తులు వెంటబెట్టుకుని అర్ధరాత్రి సమయంలో శ్రీను

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2V56dPO

0 comments:

Post a Comment